బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దశరథ

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దశరథ

యాదాద్రి, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భువనగిరికి చెందిన మాయ దశరథ ఎంపికయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్​గా ఎన్నికయ్యారు. గత పాలక వర్గంలో ఆయన వైస్​  చైర్​ పర్సన్​గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఎన్నిక పట్ల పార్టీ నేతలు హర్షం ప్రకటించారు.