న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుండెపోటుతో ఎంసీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతి

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుండెపోటుతో ఎంసీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మృతి

ముంబై : టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసేందుకు న్యూయార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లిన  ముంబై క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎంసీఏ) ప్రెసిడెంట్ అమోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలె సోమవారం గుండెపోటుతో  మృతి చెందారు. ఆదివారం నసావు స్టేడియంలో ఎంసీఏ ప్రతినిధులతో కలిసి 47 ఏండ్ల కాలె ఇండో–పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటెండ్ అయ్యారు.

హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన తర్వాత గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది. అమోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2022లో జరిగిన ఎంసీఏ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ క్రికెటర్  సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టారు.