నస్పూర్, వెలుగు: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్లో ఈ నెల 18న నిర్వహిస్తు న్న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాది కల్పన అధికారి రవికృష్ణ ఓక ప్రకట నలో తెలిపారు.
మహీంద్రా ఆటోమేటివ్ నా న్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మంచిర్యాల బ్రాంచ్ లో 20, వినయ్ టీవీఎస్ లో 4 వేకెన్సీలకు రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ/డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్/డీగ్రీ/టెన్త్/ఇంటర్ విద్యార్హత అని, పూర్తి వివరాలకు 7093075333,9059486633, నంబర్లలో సంప్రదించాలన్నారు.
