రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల క్రితం వరకు 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా... సోమవారం తగ్గిపోయాయి. ఆదిలాబాద్లో అత్యల్పంగా 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత మెదక్లో 14.4, రామగుండంలో 15.4, నిజామాబాద్లో 16.2, హైదరాబాద్లో 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
- తెలంగాణం
- January 25, 2022
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు