మల్లారెడ్డిని చూస్తే సొంత పార్టీ నేతలకూ హడల్..!

మల్లారెడ్డిని చూస్తే సొంత పార్టీ నేతలకూ హడల్..!

ఆయనంటే ఇతర పార్టీ నేతలకే కాదు.. సొంత పార్టీ నేతలకు హడల్. ఏ వేదిక ఎక్కినా ఓపెన్ గా మాట్లాడేస్తారు. తన ప్రత్యర్థుల దుమ్ము దులిపి వదిలేస్తారు. పాలిటిక్స్ లో చాలా కాలంగా ఉన్న ఆయన.. ఇప్పుడు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారనే వార్త విని ఆయన అభిమానులు షాకవుతున్నారు. ఇప్పుడెందుకు అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. అసలు ఆ లీడర్ ఎవరు..?