మంత్రి మల్లారెడ్డికి గడ్డు కాలం

మంత్రి మల్లారెడ్డికి గడ్డు కాలం

టైం బాగోలేకుంటే గోరు గొడ్డలై దాడి చేస్తుంది. కర్ర.. పాములా మారి కాటేస్తుందని అంటుంటారు. రాష్ట్రంలో ఓ మంత్రి పరిస్థితి కూడా అలాగే ఉందనే చర్చ జరుగుతోంది. ఆయన చాలా అదృష్టవంతుడని అంతా అంటుంటారు. అదృష్టవంతుడు ఏది ముట్టుకున్నా బంగారమవుతుందని చెబుతుంటారు. కానీ ఈయన మాత్రం ఏది ముట్టుకున్నా ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.. ఇంతకీ ఆయనెవరంటే..!