ఉద్యోగ సంఘాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉద్యోగ సంఘాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఓ పని కోసం .. ఓ మనిషిని పెట్టాం. కానీ ఆయన చెప్పిన పని చేయకుండా ఏవేవో చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఓ మంత్రి కూడా అదే పనిచేస్తున్నారట. అసలు పని ఆఫీసర్లకు అప్పజెప్పి.. ఆయన వేరే పనుల్లో బిజీగా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. అక్కడ కూడా కండీషన్స్ అప్లై అంటున్నారని ఆయన గురించి తెలిసినవాళ్లంటున్నారు. ఇంతకీ ఆయనెవరు..? ఆ వ్యవహారమేంటీ.. మీరే చూడండి.