సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రులు

సీఎం రేవంత్ కు రాఖీ కట్టిన మంత్రులు

వెలుగు నెట్​వర్క్​ : రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్​ మంత్రి సీతక్క, కాంగ్రెస్​ సీనియర్​ నాయకురాలు గీతారెడ్డి రాఖీ కట్టారు. స్వీట్స్ తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.