మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (జీఏటీ) & టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ ట్రైనీ (టీఏటీ).
మొత్తం ఖాళీలు: 43 (జీఏటీ 23 + టీఏటీ 20)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ / డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 2023, 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
అప్లికేషన్ ప్రారంభం: మే 18.
లాస్ట్ డేట్: జూన్ 3.
సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదోతరగతి మార్కులకు 30 శాతం, గ్రాడ్యుయేషన్/ డిప్లొమాలో సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ midhani-india.inను సందర్శించండి.
