మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందని భావిస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చిన సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని వెల్లడించారు. త్వరలోనే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షలు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం తమది కాదన్నారు. రాబోయే ఆరు నెలల్లో చౌటుప్పల్ మున్సిపాలిటిని మోడల్ గా తీర్చిదిద్దుతానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.
అధిష్టానం ఏ పదవి ఇచ్చిన సంతృప్తిగా చేస్తా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- హైదరాబాద్
- June 14, 2024
లేటెస్ట్
- డిగ్రీపై నో ఇంట్రెస్ట్.. అడ్మిషన్లు ముగిసినా 43శాతం సీట్లు కూడా నిండలే
- తెలంగాణలో ఆగని బాల్య వివాహాలు
- వైద్యారోగ్యశాఖలో మరో 371 పోస్టులు
- డీఎస్సీలో ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేయాలి
- సైబరాబాద్ లో పర్మిషన్స్ అన్నీ ఇక ఆన్లైన్లోనే
- తెలంగాణలో కొత్త వీసీలకు మరోవారం టైమ్!
- సింగరేణిని కాపాడుకునే బాధ్యత అందరిది.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సీట్ బెల్ట్ పెట్టుకోక 75% మంది చనిపోతున్నరు : టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు సలావుద్దీన్
- తెలంగాణ ప్రజలకు సీఎం దసరా శుభాకాంక్షలు
- బీహార్‌లో టీచర్లకు టీ షర్టులు, జీన్స్‌పై నిషేధం
Most Read News
- గుడ్ న్యూస్: ఐఐటీ కోర్సుల్లో చేరాలా.. జేఈఈ అవసరం లేదు..
- మరీ ఇంత దారుణమా..? కరీంనగర్లో మైత్రి హోటల్ తెలుసా..?
- బాలయ్యకి జోడీగా మాజీ విశ్వ సుందరి.. నిజమేనా..?
- Dasara 2024: దసరా పాలపిట్ట.. జమ్మి చెట్టు విశిష్ఠత ఏంటీ.. ఏ స్తోత్రం చదవాలంటే..!
- శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు
- Border–Gavaskar Trophy: గైక్వాడ్‌కు బ్యాడ్ లక్.. రోహిత్ స్థానంలో అతడికే చోటు
- Shaheen Afridi: పాక్ క్రికెటర్ల మధ్య వివాదం.. బాబర్‌ను ఎగతాళి చేసిన అఫ్రిది
- దేవర ఫేక్ కలెక్షన్ల పై స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ.
- Weather update: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
- Dasara special 2024: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి..