దేశంలో ఉచిత విద్యఅందించిన ఘనత కాంగ్రెస్దే: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

దేశంలో ఉచిత విద్యఅందించిన ఘనత కాంగ్రెస్దే: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

జగిత్యాల: గెలుపు ఓటములు తనకేం కొత్త కాదన్నారు MLC జీవన్ రెడ్డి.  దేశంలో ఉచిత విద్య సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతన్నారు. బీఆర్ఎస్ పాలనలో మిల్లర్ల దగ్గర పెరిగిందని విమర్శించారు. జీవన్ రెడ్డి సమక్షంలో జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన 2వందల మంది BRS  నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.