మోదీ 3.0 ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధమైంది. సాయంత్రం 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. పలువురు నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో నేతగా మోదీ నిలిచారు.
కేబినెట్ లిస్టు.!
- రాజ్ నాథ్ సింగ్
 - నితిన్ గడ్కరి
 - శివరాజ్ సింగ్ చౌహాన్
 - ప్రహ్లద్ జోషి
 - జ్యోతిరాదిత్య సింధియా
 - అర్జున్ రామ్ మేఘవాల్
 - పీసీ మోహన్
 - పీయూష్ గోయల్
 - జితేంద్ర సింగ్
 - కిరణ్ రిజిజు
 - అశ్విన్ వైష్ణవ్
 - మన్సుఖ్ మాండవీయ
 - ఇంద్రజిత్ సింగ్
 - అనురాగ్ ఠాకూర్
 - అమిత్ షా
 - నిర్మలా సీతారామన్
 - హర్దీప్ సింగ్ పూరీ
 - అన్నామలై
 - సర్బానందా సోనోవాల్
 - చిరాగ్ పాశ్వాన్
 - జితన్ రామ్ మాంఝీ
 - అనుప్రియా పాటిల్
 - జయంత్ చౌదరి
 - HD కుమారస్వామి
 - రాందాస్ అథవాలే
 - లాలన్ సింగ్
 - ప్రపుల్ పటేల్
 - ప్రతాప్ రావ్ జాదవ్
 - కిషన్ రెడ్డి
 - బండి సంజయ్
 - రామ్మోహన్ నాయుడు
 - పెమ్మసాని చంద్రశేఖ
 - శ్రీనివాస్ వర్మ
 
