భద్రతా దళాలతో మోదీ దీపావళి సెలబ్రేషన్స్

భద్రతా దళాలతో మోదీ దీపావళి సెలబ్రేషన్స్

మన భద్రతా దళాల ధైర్యం తిరుగులేనిదన్నారు ప్రధాని మోదీ. వారి త్యాగం, అంకిత భావం మనల్ని సురక్షితంగా ఉంచుతాయన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి పండగను జరుపుకున్నా ప్రధాని మోదీ. తాను ప్రతి యేటా భద్రతా ధళాలలతో కలిసి దీపావలి సెట్రబేట్ చేసుకుంటనన్నారు. మన సైన్యం బార్డర్ లో హిమాలయాలవలె  స్థిరంగా ఉన్నంత కాలం దేశం సురక్షితంగా ఉంటుందన్నారు మోదీ.