BJP సభ్యత్వ నమోదు ప్రారంభించిన నరేంద్రమోడీ

BJP సభ్యత్వ నమోదు ప్రారంభించిన నరేంద్రమోడీ

వారణాసిలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ ప్రధాని దివంగత లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు మోడీ. ఆ తర్వాత బీజేపీ దేశవ్యాప్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

వారణాసిలో ప్లాంటేషన్ డ్రైవ్ ను ప్రారంభించి.. మొక్కలు నాటారు ప్రధాని. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో బందోబస్తు పెంచారు. బీజేపీ నాయకులు… నగరమంతా మోడీ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారు.