
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించడంతో పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడుగా సీనియర్ నేత మోతీలాల్ ఓరాను నియమిస్తు తాజా నిర్ణయం తీసుకుంది. మోతీలాల్ ఓరా గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాను ఇప్పటికే అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని, సీడబ్ల్యూసీ వెంటనే సమావేశమై కొత్త అధ్యక్షుడిని నిర్ణయించాలన్నారు రాహుల్. అన్నారు. దీనికితోడు, తన రాజీనామా నిర్ణయానికి కారణాలపై ఒక లేఖను కూడా విడుదల చేశారు. మోతీలాల్ ఓరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంది.