
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కిచెన్అపరిశుభ్రంగా ఉండడం, కూరలు, తినుబండారాలు పాడైపోవడంతో రూ.10 వేల జరిమానా విధించారు.
ఈ దాడుల్లో ఇన్చార్జి శానిటరీ ఇనిస్పెక్టర్నాగరాజు, ఎన్విరాన్మెంటల్ఇంజనీర్ వెంకటేశ్, శానిటరీ జవాన్లు పాల్గొన్నారు.