
హైదరాబాద్, వెలుగు: మ్యూజిక్ లవర్స్ కు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. వరల్డ్ మ్యూజిక్డే సందర్భంగా బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. క్లాసికల్ నుంచి ర్యాప్ సాంగ్స్ వరకు.. ఇంట్లో హోమ్ ధీయేటర్ తదితర మ్యూజిక్ సామాగ్రిపై భారీ ఆఫర్స్ ప్రకటించింది.
ఈ నెల 21న కన్జూమర్ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తామని ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ అమెజాన్ ప్రకటించింది. బోట్, జేబీఎల్, నాయిస్ సహా ఎన్నో బ్రాండ్ల హెడ్ ఫోన్స్, స్పీకర్లు, సౌండ్ బార్స్, మ్యూజికల్ వాయిద్యాలపై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ప్రకటించింది.
ఎస్బీఐ క్రెడిట్కార్డ్ఐఎంఐతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,250 తగ్గింపు పొందవచ్చని తెలిపింది.