నేను చెక్కగాడిగా.. పాయింట్ 5గా మారుతున్నాను : నా అన్వేష్ సంచలన ప్రకటన

నేను చెక్కగాడిగా.. పాయింట్ 5గా మారుతున్నాను : నా అన్వేష్ సంచలన ప్రకటన

ప్రపంచ యాత్రికుడిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన నా అన్వేష్ తన అఫిషియల్ ఇన్ స్ట్రా నుంచి ఓ సంచలన ప్రకటన చేశాడు. త్వరలో ఇండియా వస్తున్నాను అని.. ఇండియా వచ్చే ముందు పాయింట్ ఫైవ్.. చెక్క గాడి మారుతున్నట్లు స్వయంగా ప్రకటించిన కలకలం రేపాడు. ఇండియాకు వచ్చే ముందు థాయ్ లాండ్ వెళుతున్నాను అని.. థాయ్ లాండ్ లో తన అంగాన్ని కట్ చేయించుకుంటున్నానని.. అక్కడే తన అంగాన్ని ఫ్రిజ్ లో భద్రపరుస్తానని స్వయంగా వెల్లడించారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్.. 

నా అన్వేష్ చెక్కగాడిగా మారటానికి రీజన్ ఏంటీ అంటే.. ?

ఇండియా వచ్చే ముందు నా అన్వేష్ చెక్క గాడిగా మారటం వెనక.. పాయింట్ ఫైవ్ గా మారటం వెనక కారణాలు వెల్లడించాడు. నాకు సిగరెట్, మందు అలవాటు లేదని చెబుతూనే.. ఎంత వారైనా కాంత దాసులే అన్నట్లు.. అమ్మాయిలపై మోజు ఉన్నట్లు స్వయంగా ఒప్పుకున్నాడు నా అన్వేష్. ఈ క్రమంలోనే ఇండియాలో ఇటీవల జరిగిన పరిణామాలు చూసి.. ఇండియా వచ్చే ముందే తన అంగాన్ని కట్ చేయించుకున్నట్లు వెల్లడించారు. 

ఇండియాలో అమ్మాయిలు కవ్విస్తారు.. నవ్విస్తారు.. మైమరిపిస్తారు.. ట్రాప్ చేస్తారు.. అలాంటి వాళ్ల వలలో పడి ఫన్ బకెట్ భార్గవ్, హర్ష సాయి లాంటి ఎంతో మంది యూట్యూబర్స్, ఇన్ ఫ్లుయన్సర్లు జీవితాలు సంకనాకి పోయాయని.. ఇండియాలో నా జీవితం అలా కాకుండా ఉండేందుకే.. ఇండియా వచ్చే ముందే థాయ్ లాండ్ లో తన అంగాన్ని కట్ చేయించుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. హోటల్ లో దొరికిన నా అన్వేష్.. అమ్మాయిలను మోసం చేసిన నా అన్వేష్ అంటూ టీవీల్లో బ్రేకింగ్ వేయించుకునే దౌర్భాగ్యం లేదని తనదైన శైలిలో పంచ్ లు వేశాడు నా అన్వేష్. 

ఇండియా వచ్చి.. కొన్నాళ్లు ఉండి మళ్లీ ప్రపంచ యాత్ర మొదలుపెడతానని.. ఇంకా 160 దేశాలు తిరగాల్సి ఉందని.. ఇన్ని పనులు పెట్టుకుని.. ఇండియాలో ఆడోళ్ల వల్ల.. ఇండియా అమ్మాయిల వల్ల తన జీవితం నాశనం కాకుండా ఉండేందుకు చెక్క గాడిగా మారుతున్నట్లు స్వయంగా తన ఇన్ స్ట్రా అకౌంట్ ద్వారా వీడియో రిలీజ్ చేశాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్. ఇండియాకు వచ్చే ముందే.. సంప్రదాయిని సుద్దపూసగా వస్తున్నానని.. నన్ను ఏ అమ్మాయి టచ్ చేయలేదని చెబుతూనే.. ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ తనకు అక్క, చెల్లి, అమ్మ అని తేల్చి చెప్పాడు నా అన్వేష్. 

ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో పాజిటివ్ నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇండియాలో అమ్మాయిలను కించ పరుస్తున్నాడు.. ఇండియాలో అమ్మాయిలు అందరూ అలాంటి వాళ్లు లేరంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నా అన్వేష్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.