నల్గొండ

అత్యాచారం కేసులో కోర్టు తీర్పు..టాయ్ లెట్ కు అని వెళ్లి నిందితుడు పరార్

నల్లొండ జిల్లాలో అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. కోర్టుకు వచ్చిన నిందితుడు టాయ్ లెట్ కని చెప్పి  అక్కడి న

Read More

పోటెత్తిన వరద..నాగార్జున సాగర్ 18 గేట్లు ఓపెన్

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి లక్షా 86 వేల 384 క్యూసెక్కులు వరద వస్తుండటంతో 18 క్రస్ట్  గేట్లు ఎత్తి దిగువకు  లక

Read More

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా, వెలుగు : నైస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు

Read More

రుచికరమైన భోజనం అందించాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు, వెలుగు : విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీచర్ల

Read More

'ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్' కంపెనీలో ప్రమాదం.. స్టీమ్ పైపు పగిలి కార్మికుడు స్పాట్ డెడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని 'ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్' కంపెనీలో ప్రమాదం జరిగింది. ప్లాంట్ బయట స్టీమ్ పైప్

Read More

బాబోయ్..భౌభౌ వీధుల్లో కుక్కల స్వైరవిహారం

వీధుల్లో కుక్కల స్వైరవిహారం 19 నెలల్లో 16,612 మందికి కుక్కకాటు యాదాద్రిలో 30 వేల కుక్కలు మధ్యలోనే నిలిచిన జనన నియంత్రణ యాదాద్రి, వెలుగు

Read More

నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద.. నాలుగు గేట్లు ఓపెన్..

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 65వేల800 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతోంది. 76వేల 901 క్యూసెక్క

Read More

నల్గొండ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ

నల్గొండ, తుంగతుర్తి, యాదగిరిగుట్ట, హుజూర్ నగర్, వెలుగు : నల్గొండలోని గిరకబాయిగూడెం, తుంగతుర్తి, హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామాల్లో ఆదివారం ముత్యాలమ్

Read More

ప్రజా సేవలో అల్లం ఉమారాణి ముందుండేవారు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

హుజూర్ నగర్, కోదాడ, వెలుగు : ప్రజా సేవలో అల్లం ఉమారాణి ముందుండేవారని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో ఉమ్మడి జిల్లా మాజీ

Read More

చేనేత కార్మికులందరికీ ‘చేనేత భరోసా’ కల్పించాలి : ,మురళీధర్

చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్  చండూరు (గట్టుప్పల్), వెలుగు : జియో ట్యాగ్ కలిగి ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ఎలాం

Read More

బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : జాన్‌‌‌‌ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌‌‌ వెస్లీ యాదాద్రి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత కల్పించాలని సీపీ

Read More

సాగర్‌‌ గేట్లు మళ్లీ ఓపెన్‌‌

590 అడుగులకు చేరుకున్న నీటి మట్టం 8 గేట్లు ఎత్తి నీటి విడుదల హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌కు ఇన్‌&

Read More

మూసీకి పెరిగిన వరద ప్రవాహం

యాదాద్రి, వెలుగు : హైదరాబాద్​తోపాటు జిల్లాలో కురిసిన వర్షం కారణంగా మూసీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీస్ డిపార్ట్​మెంట్లు ముందస్తు జాగ్

Read More