కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ పోలీసులు దాడులు

కల్లు కంపౌండ్లపై నార్కోటిక్ పోలీసులు దాడులు

హైదరాబాద్: నగరంలో కల్తీ కల్లును తయారు చేస్తున్న కల్లు కంపౌండ్లపై శుక్రవారం (నవంబర్3) నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు.  పలు కల్లు కంపౌండ్లను సీజ్ చేశారు. అల్ఫాజోలం, నిమ్మ ఉప్పు, మినప్పిండితో కల్తీ కల్లును తయారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్లు దుకాణాలనుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు. కల్తీ కల్లు పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు, నార్కోటిక్ బ్యూరో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు .

Also Read :- కత్తితో అటాక్​ చేసి పరార్​