
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తర్వాత.. కేంద్రమంత్రులు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. NDA మిత్రపక్షాలకు కేంద్రంలో చోటు కల్పించారు మోడీ. తాము కోరినన్ని సీట్లు ఇవ్వడం లేదని జేడీయూ, అప్నాదళ్ కేంద్రమంత్రివర్గంలో చేరలేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి .. కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు.
విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్ కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు.
కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కిన నేతలు వీరే..
- రాజ్‌నాథ్ సింగ్ – BJP – ఉత్తర్ ప్రదేశ్
- అమిత్ షా – BJP – గుజరాత్
- నితిన్ గడ్కరీ – BJP – మహారాష్ట్ర
- సదానంద గౌడ – BJP – కర్ణాటక
- నిర్మలా సీతారామన్ – BJP – తమిళనాడు
- రామ్ విలాస్ పాశ్వాన్ – LJP – బిహార్
- నరేంద్రసింగ్ తోమర్ – BJP – మధ్యప్రదేశ్
- రవిశంకర్ ప్రసాద్ – BJP – బిహార్
- హర్ సిమ్రత్ కౌర్ బాదల్ – శిరోమణి అకాలీదళ్(SAD) – న్యూ ఢిల్లీ
- థావర్ చంద్ గెహ్లాట్ – BJP -మధ్యప్రదేశ్
- డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ –BJP- న్యూ ఢిల్లీ
- రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ – BJP- ఉత్తరాఖండ్
- అర్జున్ ముండా – BJP – జార్ఖండ్
- స్మృతి జుబిన్ ఇరానీ – BJP – ఢిల్లీ
- డా.హర్షవర్ధన్ – BJP – ఢిల్లీ
- ప్రకాశ్ కేశవ్ జవదేకర్ – BJP – మహారాష్ట్ర
- పియూష్ వేద ప్రకాశ్ గోయల్ – BJP – మహారాష్ట్ర
- ధర్మేంద్ర ప్రధాన్ – BJP – ఒడిశా
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – BJP – ఉత్తర్ ప్రదేశ్
- ప్రహ్లాద్ వెంకటేశ్ జోషి – BJP – కర్ణాటక
- మహేంద్రనాథ్ పాండే – BJP – ఉత్తర్ ప్రదేశ్
- అర్వింద్ గణపతి సావంత్ – శివసేన – మహారాష్ట్ర
- గిరిరాజ్ సింగ్ – BJP – బిహార్
- గజేంద్ర సింగ్ షెఖావత్ – BJP – రాజస్థాన్
- సంతోష్ కుమార్ గంగ్వార్ – BJP – ఉత్తర్ ప్రదేశ్
- రావు ఇంద్రజిత్ సింగ్ – BJP – హర్యానా
- శ్రీపద్ యెస్సో నాయక్ – BJP – గోవా
- డా.జితేంద్రసింగ్ – BJP – జమ్ము కశ్మీర్
- కిరణ్ రిజిజు – BJP – అరుణాచల్ ప్రదేశ్
- ప్రహ్లాద్ సింగ్ పటేల్ – BJP – మధ్యప్రదేశ్
- రాజ్ కుమార్ సింగ్ – BJP – బిహార్
- హర్దీప్ సింగ్ పూరి – BJP – పంజాబ్
- మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవియ – BJP – గుజరాత్
- ఫగ్గన్ సింగ్ కులస్తే – BJP – మధ్యప్రదేశ్
- అశ్విన్ కుమార్ చౌబే – BJP – బిహార్
- అర్జున్ రామ్ మేఘవాల్ – BJP – రాజస్థాన్
- జనరల్ వీకే సింగ్(రిటైర్డ్) – BJP – హర్యానా
- కిషన్ పాల్ గుర్జర్ – BJP – హర్యానా
- రావ్ సాహెబ్ దాదారావు పటేల్ దాన్వే – BJP – మహారాష్ట్ర
- కిషన్ రెడ్డి – BJP- తెలంగాణ
- పర్షోత్తమ్ ఖొడాభాయ్ రూపాలా – BJP – గుజరాత్
- రామ్ దాస్ అథవాలే – రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(A) – మహారాష్ట్ర
- సాధ్వి నిరంజన్ జ్యోతి – BJP – ఉత్తర్ ప్రదేశ్
- బాబుల్ సుప్రియో – BJP- పశ్చిమ బెంగాల్
- డా.సంజీవ్ కుమార్ బాల్యాన్ – BJP- ఉత్తర్ ప్రదేశ్
- ధోత్రే సంజయ్ శ్యామ్ రావ్ – BJP- మహారాష్ట్ర
- అనురాగ్ సింగ్ ఠాకూర్ – BJP – హిమాచల్ ప్రదేశ్
- సురేష్ చన్న బసప్ప అంగడి – BJP – కర్ణాటక
- నిత్యానంద్ రాయ్ – BJP – బిహార్
- రతన్ లాల్ కటారియా – BJP – హర్యానా
- వి.మురళీధరన్ – BJP- కేరళ
- రేణుక సింగ్ సరుత – BJP – చత్తీస్ గఢ్
- సోమ్ పర్కాష్ – BJP – పంజాబ్
- రామేశ్వర్ తెలి – BJP – అస్సోం
- ప్రతాప్ చంద్ర సారంగి – BJP – ఒడిశా
- కైలాష్ చౌదరి – BJP- రాజస్థాన్
- దేవశ్రీ చౌదురి – BJP- వెస్ట్ బెంగాల్