కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి ; ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి ;  ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ల్లబెల్లి, వెలుగు: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్​ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో పీఎసీఎస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్​కమిటీ చైర్మన్​ పాల్వాయి శ్రీనివాస్,​ తోకల నర్సంహరెడ్డి, తిరుపతిరెడ్డి, వివిధ శాఖల అదికారులు, సర్పంచులు, లీడర్లు పాల్గొన్నారు.