నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (ఎన్ సీఈఎస్ఎస్) జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 03 (జూనియర్ టెక్నీషియన్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనరి 20.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 10.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.ncess.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
