NIPHMలో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

NIPHMలో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM) ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. 

ఎలిజిబిలిటీ: లాబొరేటరీ టెక్నిక్స్ / లాబొరేటరీ టెక్నీషియన్​ ఒకేషనల్ కోర్సుతోపాటు మెట్రిక్యులే పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 13. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు niphm.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.