వరంగల్ NITలో జేఆర్ఎఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. వివరాలు ఇవే

వరంగల్ NITలో జేఆర్ఎఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. వివరాలు ఇవే

నేషనల్ ఇన్స్టిట్యూట్అఫ్ టెక్నాలజీ, వరంగల్ (NITW) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్, ఎంఈ/ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 17.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 17.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  nitw.ac.inను సందర్శించండి.