NIT వరంగల్లో ఉద్యోగ ఖాళీలు.. బిటెక్/ బీఈ చదివినోళ్లకి మంచి ఛాన్స్.. ఇప్పుడే అప్లయ్ చేసుకొండి..

NIT వరంగల్లో ఉద్యోగ ఖాళీలు.. బిటెక్/ బీఈ చదివినోళ్లకి మంచి ఛాన్స్.. ఇప్పుడే అప్లయ్ చేసుకొండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (NIT WARANGAL) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.  

పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈ లేదా సమాన డిగ్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్/ ఎంఈతోపాటు కమ్యూనికేషన్/ వీఎల్‌ఎస్‌ఈ/ ఇనుస్ట్రుమెంటేషన్‌లో పరిశోధన అనుభవం ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బి.టెక్/ బీఈ లేదా సమాన డిగ్రీ ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: డిసెంబర్ 10.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.