దేశం
21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ సూసైడ్
గ్రేటర్ నోయిడాలో ఘటన న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోరం జరిగింది. ఓ ట్రైనీ డాక్టర్ 21వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్
Read Moreభూటాన్– ఇండియా మధ్య రైలు మార్గం
న్యూఢిల్లీ: భూటన్‌కు ఇండియా రైలు మార్గం వేయనుంది. రెండు క్రాస్ బార్డర్ రైల్వే లింక్ లను నిర్మించనుంది. ఈ ఉమ్మడి ప్రణాళికకు సంబంధించిన వివరాలను రైల్వే
Read Moreజనవరిలో జేఈఈ మెయిన్ సెషన్ 1.. ఏప్రిల్లో రెండో సెషన్: ఎన్టీఏ
అభ్యర్థులు గుర్తింపు కార్డులు అప్ డేట్ చేసుకోవాలని సూచన న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్ 1 వ
Read Moreఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా సంబురాలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బతకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ వేడుక&zwn
Read Moreమయన్మార్‌లో 4.7 తీవ్రతో భూకంపం.. ఇండియాలో వణికిన ఈశాన్య రాష్ట్రాలు
నైపిడా: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం (సెప్టెంబర్ 30) తెల్లారుజూమున సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైం
Read Moreస్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదు : ఎంపీ మల్లు రవి
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కామెంట్ న్యూఢిల్లీ, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని ఎం
Read Moreలడాఖ్ కు ఇచ్చిన హామీలేమయ్యాయి..జమ్మూకాశ్మీర్ సీఎం అబ్దుల్లా
కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన జమ్మూకాశ్మీర్ సీఎం అబ్దుల్లా శ్రీనగర్: జమ్మూకాశ్మీర్, లడఖ్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని, ర
Read Moreఅర్ధరాత్రి హైడ్రామా! పాక్ మంత్రి చేతులతో ఆసియా కప్ తీసుకొనేందుకు ఇండియా నిరాకరణ
దుబాయ్: ఇండియా, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని విజయంతో పాటు, ఊహించని వివాదంతోనూ నిలిచిపోయింది. చిరకాల ప్ర
Read Moreమెలోని ఆత్మకథకు మోదీ ముందుమాట.. ఇటలీ ప్రధాని నారీ శక్తిని నిదర్శనమన్న భారత ప్రధాని
ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కామెంట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘మెలోడీ’ స్నేహం న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జి
Read Moreఈ ఘోరానికి విజయే కారణం..కరూర్ పోలీసులు
కరూర్ తొక్కిసలాటపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు వేదిక వద్దకు ముందే వచ్చినా బయటకు రాలే చాలాసేపు వాహనంలోనే ఉన్నాడు దాంతో జనం పెరిగిపోయి తొక్క
Read Moreపాక్‌కు వ్యతిరేకంగా.. పీవోకేలో నిరసన..చరిత్రలోనే అతిపెద్ద నిరసన
అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్టర్ డౌన్, వీల్ జామ్ పీవోకే చరిత్రలోనే అతిపెద్ద నిరసన ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి.. 22 మందికి
Read Moreరాహుల్ ఛాతీలో బుల్లెట్లు దించుతం..ఏబీవీపీ కేరళ లీడర్ కామెంట్స్
బంగ్లాదేశ్, నేపాల్ లాంటి అల్లర్లు ఇక్కడ జరగవని వెల్లడి ఖండించిన కాంగ్రెస్ నేతలు అమిత్‌షాకు లేఖ రాసిన కేసీ వేణుగోపాల్ న్యూఢిల్లీ: కాంగ్రెస
Read Moreసల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరించే బిష్ణోయ్ గ్యాంగ్‌కు బిగ్ షాకిచ్చిన కెనడా
ఒట్టోవా: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలామందికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ గ్యాంగ్‌కు సల్లూ భాయ్‌కు
Read More











