సాగరతీరంలో నయన్ - విఘ్నేష్

సాగరతీరంలో నయన్ - విఘ్నేష్

నయనతార - విఘ్నేష్ శివన్..ఏడేళ్ల ప్రేమానుబంధం తర్వాత ఇటీవలే పెళ్లిచేసుకున్న ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు క్షణాల్లో వైరలవుతున్నాయి. తాజాగా సాగరతీరంలో ఒకరినొకరు చూసుకునే ఫొటోలను చూసి నయన్ అభిమానులు మురిసిపోతున్నారు.