ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ ఆదాయం రూ.4,746 కోట్లు

ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ ఆదాయం రూ.4,746 కోట్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.4,746.40 కోట్ల ఆదాయం వచ్చింది. కిందటేడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3,405 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ప్రకటించింది. ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ నికర లాభం మాత్రం రూ.131 కోట్ల నుంచి రూ.77.34 కోట్లకు తగ్గింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రూ.9,153.2 కోట్ల ఆదాయాన్ని, రూ. 250.88 కోట్ల నికర లాభాన్ని సాధించింది.  స్టాండ్‌‌‌‌‌‌‌‌ ఎలోన్ ప్రకారం చూస్తే కంపెనీ  ఆదాయం రూ. 3,036.50 కోట్ల నుంచి రూ.4,311.68 కోట్లకు పెరిగింది.