ఓటీటీలో ఈవారం ఏకంగా 17 సినిమాలు.. సినిమా లవర్స్కి పండగే

ఓటీటీలో ఈవారం ఏకంగా 17 సినిమాలు.. సినిమా లవర్స్కి పండగే

ఓటీటీ అంటేనే కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త సినిమాలు. అందులో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నవి కొన్నైతే, మరికొన్ని థియేట్రికల్ రన్ ముగుంచుకుని ఓటీటీలో వస్తున్నవి. అలా ఈ వారం కూడా ఓటీటీలో సందడి చేయడానికి కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పడు చూద్దాం. 

అమెజాన్  ప్రైమ్: జులై 25న రెజీనా మూవీ స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: జులై 24న హిందీ సిరీస్ ఆషిఖానా, జులై 27న తెలుగు వెబ్ సిరీస్ దయ స్ట్రీమింగ్ కానున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్: జులై 25న కొరియన్ మూవీ డ్రీం, జులై 27న నాయకుడు(మామన్నన్), ఇంగ్లీష్ మూవీస్ ప్యారడైజ్, హ్యాపీనెస్ ఫర్ బిగినర్స్, జులై 28న ఇంగ్లీష్ సినిమా హిడ్డెన్ స్ట్రైక్, ఇంగ్లీష్ సిరీస్ హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

ALSO READ:యూట్యూబ్లో కొత్త ఫీచర్.. ఇకపై షార్ట్స్ రూపంలో కామెంట్ చేయొచ్చు.. 

ఆహా: జులై 28న శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సామజవరగమన స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమా: జులై 27న హిందీ మూవీ కాల్‌కూట్ స్ట్రీమింగ్ కానుంది. 

సోనీ లివ్: జులై 28న ఇంగ్లీష్ సిరీస్ ట్విస్టెడ్ మెటల్ స్ట్రీమింగ్ కానుంది.