Weekend Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ‘లెనిన్’తో పాటు స్ట్రీమింగ్‌లో 20కి పైగా మూవీస్

Weekend Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ‘లెనిన్’తో పాటు స్ట్రీమింగ్‌లో 20కి పైగా మూవీస్

కొత్త వీకెండ్ (జులై 7 నుంచి 12) వచ్చేసింది. తెలుగు సినీ ఆడియన్స్ కొత్త సినిమాల వైపు లుక్కేయడం మొదలెట్టారు. రానున్న థియేటర్ సినిమాలేంటి? ఓటీటీలో ఎంగేజ్ చేసే కంటెంట్ ఏంటని సోషల్ మీడియా వైపు ఓ లుక్కేస్తున్నారు. అయితే, ఈ వారం ముఖ్యంగా అఖిల్ నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ మాత్రమే తెలుగు ఆడియన్స్ కోసమా రెడీగా ఉంది. అలాగే, మరో రెండు డబ్బింగ్ సినిమాలు ‘హృదయం మురళి’,  ‘లవ్ ఓ లవ్’ మూవీస్ కూడా అలరించనున్నాయి. ఓటీటీలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. క్రైమ్, స్పోర్ట్స్, యాక్షన్, లీగల్ థ్రిల్లర్ వంటి విభిన్న జానర్లలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమింగ్ కి రానున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం. 

థియేటర్ రిలీజ్‌లు

ఈ వారం తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా అట్ట్రాక్ట్ చేస్తున్న సినిమా ‘లెనిన్’. అఖిల్ నటించిన ఈ సీమ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి.  దీనితో పాటు రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి.

లెనిన్ (తెలుగు)

హృదయం మురళి (డబ్బింగ్)

లవ్ ఓ లవ్ (డబ్బింగ్)

 OTT మూవీస్..

నెట్‌ఫ్లిక్స్

బెటర్‌ లేట్‌ దేన్‌ సింగిల్‌ (సిరీస్‌)- జులై 7

ఐ యామ్ నాట్ అఫ్రైడ్ – ఇంగ్లీష్ మూవీ- జులై 8

సల్సేడో, లెదర్ అండ్ బొగాలో- జులై 8

నథింగ్ టూ లూజ్ – ఇంగ్లీష్ మూవీ- జులై 8

పెద్ది – (తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం)- జులై 9

సింగ్ గీతం – (తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం)- జులై 9

లిటిల్ హౌస్ ఆన్ ది ప్రయిరే – ఇంగ్లీష్ సిరీస్- జులై 9

సన్నీ డియోల్ లీగల్ థ్రిల్లర్ ఇక్కా – తెలుగు డబ్బింగ్ సిరీస్- జులై 10

పతి పత్ని ఔర్ వో దో – హిందీ మూవీ- జులై 10

షిప్ రెక్డ్: నైట్‌మేర్ ఎట్ సీ – డాక్యుమెంటరీ- జులై 10

మిగ్వెల్ ఏంజెల్ బ్లాంకో: స్పెయిన్‌ను మార్చిన 48 గంటలు- జులై 10

ది అపార్ట్‌మెంట్ జాబ్ – కొరియన్ సిరీస్- జులై 11

సుసాన అండ్ ఎల్విరా- జులై 12

ALSO READ : పేదలు ఎక్కువ మంది పిల్లలను కంటే పేదరికం పెరుగుతుందా?

సోనిలివ్‌

 కబడ్డీ యాక్షన్ బాల్టి (తెలుగు డబ్బింగ్ మలయాళం మూవీ)- జులై 10

అమైజాన్ ప్రైమ్ వీడియో

రేజర్ – తెలుగు మూవీ- జులై 5

స్వార్డ్స్‌ మ్యాన్‌సీజన్‌2- జులై 09

ది వెస్టీస్ – ఇంగ్లీష్ సిరీస్- జులై 12

జీ5

ఫ్రేమ్ – మరాఠీ మూవీ- జులై 10

పరిమళ అండ్ కో – తమిళ మూవీ- జులై 10

జియో హాట్ స్టార్‌

ది ఫైవ్ స్టార్ వీకెండ్ – ఇంగ్లీష్ సిరీస్- జులై 10

ల‌య‌న్స్ గేట్ ప్లే

ది సెంటినల్స్ – ఫ్రెంచ్ సిరీస్- జులై 10

యాపిల్ టీవీ ప్ల‌స్‌

ట్రైయింగ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్- జులై 8