
థామ్సన్ ఇండియా మార్కెట్లోకి కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఇవి 32, 40, 42, 43, 50 ఇంచుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో డాల్బీ విజన్ హెచ్డీఆర్10+, డాల్బీ ఆట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, 40 వాట్ల డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్లు, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, వైఫై వంటి ఫీచర్లు ఉంటాయి.