
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తున్న కమిటీ కుర్రోళ్లు (CommitteeKurrollu) మూవీ రేపు ఆగస్ట్ 9న రిలీజ్ కు రెడీ ఆయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ నేడు ఆగస్ట్ 8న ప్రదర్శించనుంది. ఈ మేరకు చిత్ర బృందం పోస్ట్ చేస్తూ ' మీకు కావాల్సినంత ఫన్ ఇస్తారు మా కమిటీ కుర్రోళ్లు .. మీ నుంచి ఫ్రస్ట్రేషన్ వదిలేసి పోతుంది" అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వెంటనే సినిమా టికెట్స్ బుక్ చేసుకోండి అంటూ తెలిపారు.
#CommitteeKurrollu Paid Premieres tomorrow. Bookings will be open very soon. Stay tuned!!!#CKonAUG9 ?@IamNiharikaK @PinkElephant_P @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73 @urs_jdmaster @connect2vamsi @tseriessouth @beyondmediapres… pic.twitter.com/mkzD21x6BI
— Cinema Madness 24*7 (@CinemaMadness24) August 7, 2024
ప్రీమియర్స్ కేవలం తెలంగాలోనే కాకుండా AP అంతటా ?? పవర్ ఫుల్ ప్లేసెస్‌లో ప్రదర్శించబడుతుంది. వైజాగ్,ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణ, వంటి పలు జిల్లాలలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. అందమైన ప్రేమ కథలు, హ్యాపీ ఫ్రెండ్ షిప్, రెండు వర్గాల మధ్య రాజకీయ ఘర్షణలు వంటి అంశాలతో రిలీజైన విజువల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Also Read :- ఇవాళే నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున క్లారిటీ ?
Gear up to celebrate #CommitteeKurrollu before the world does!?
— Pink Elephant Pictures (@PinkElephant_P) August 7, 2024
Grand paid premieres on AUG 8th at ?? ?????FUL PLACES across AP?
? https://t.co/MsqA9nQyFY
A #VamsiNandipati Release#CKonAUG9 ?@IamNiharikaK @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev pic.twitter.com/9u8ExrneMb
కాగా నిహారిక కొణిదెల సమర్పిస్తోన్న ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు కాగా ఇందులో నటించిన వారంతా కొత్త నటీనటులుగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేఇసిన ప్రమోషనల్ కంటెంట్‌తో కమిటీ కుర్రోళ్లు అందరికీ నచ్చేసారు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోయినప్పటికీ చిరంజీవి వీడియో సందేశాన్ని ప్లే చేసి ఆసక్తి కలిగించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పిస్తున్న కమిటీ కుర్రోళ్లు (CommitteeKurrollu) మూవీ రేపు ఆగస్ట్ 9న రిలీజ్ కు రెడీ ఆయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ నేడు ఆగస్ట్ 8న ప్రదర్శించనుంది.