నైకా నుంచి కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నైకా నుంచి కొత్త ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముఖంపైన హోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి కొత్త కాస్మోటిక్ బ్రాండ్ మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు లాస్ట్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నైకా లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మొత్తం 15 షేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో దీనిని తీసుకొచ్చామని, ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కిన్ టోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సరిపోతుందని వెల్లడించింది.

రాసుకున్న 15 నిమిషాల్లోనే ముఖంలో హోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనపడడం తగ్గుతుందని తెలిపింది.