మంత్రి సీతక్కను కలిసిన ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు

మంత్రి సీతక్కను కలిసిన ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఎన్ఎస్ యూఐ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రంగినేని శాంతన్ రావు శుక్రవారం రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని జిల్లాలో పర్యటించాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు శాంతన్ తెలిపారు