
తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ను ఎవరూ మరచిపోలేరన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారన్నారు బాలకృష్ణ.