NPCILలో భారీగా ఉద్యోగాలు.. ప్రతినెల స్టైపెండ్ కూడా.. వీరికి ఛాన్స్..

NPCILలో భారీగా ఉద్యోగాలు.. ప్రతినెల స్టైపెండ్ కూడా..  వీరికి ఛాన్స్..

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐఎల్) అసిస్టెంట్, స్టైఫెండరీ ట్రైనీ, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఖాళీలు: 114. 

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ అసిస్టెంట్/ బి (సివిల్) 02, స్టైఫెండరీ ట్రైనీ/ సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్​టీ/ ఎస్ఏ- కేటగిరీ)12,స్టైఫెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్ టీ/ టీఎన్ -కేటగిరీ-II) 83, అసిస్టెంట్ గ్రేడ్-I (హెచ్‌ఆర్) 02, అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్ & ఏ)06, ఎక్స్-రే టెక్నీషియన్ (టెక్నీషియన్/ సి)05, అసిస్టెంట్ గ్రేడ్-I (సీ & ఎంఎం)04.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 04. 

అర్హతా ప్రమాణాల వివరాలు www.npcilcareers.co.in  వెబ్‌సైట్​లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అర్హతా అవసరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.