NZ vs PAK: ఓవర్లు కుదించారు.. 9 చొప్పున కొడితేనే పాకిస్తాన్ గెలుపు

NZ vs PAK: ఓవర్లు కుదించారు.. 9 చొప్పున కొడితేనే పాకిస్తాన్ గెలుపు

వర్షం తగ్గడంతో న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచ్ తిరిగి ప్రారంభంకానుంది. మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించగా.. పాక్ టార్గెట్‌ను 342గా నిర్ణయించారు. దీంతో ఈ  మ్యాచ్‌లో పాక్ విజయం సాధించాలంటే 19.3 ఓవర్లలో 182 పరుగులు చేయాలి. అంటే ఓవర్‌కు 9 చొప్పున పరుగులు చేయాలి.

ALSO READ ;- సెల్ఫ్ కాన్ఫిడెన్స్ : రూ.4 లక్షలతో గ్రాండ్ గా విడాకుల పార్టీ