అమృత్ సర్: నిన్న గాంధీ జయంతి సందర్భంగా అమృత్ సర్ లోని అట్టారీ –వాఘా సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ ర్యాలీ ప్రారంభించింది. 2,168 కిలోమీటర్ల మేర ర్యాలీ చేయనున్నారు. గుజరాత్ లోని కెవాడియాలో ర్యాలీ ముగియనున్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. ఈ నెల 11తో ర్యాలీ ముగుస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ సమైక్యత, బీఎస్ఎఫ్ రిక్రూట్ మెంట్ పై యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
2,168 కిలోమీటర్ల బీఎస్ఎఫ్ భారీ ర్యాలీ
- దేశం
- October 3, 2022
లేటెస్ట్
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్