త్వరలో మార్కెట్‌లోకి ఒప్పో రెనో 7, 7 ప్రో ఫోన్లు

త్వరలో మార్కెట్‌లోకి ఒప్పో రెనో 7, 7 ప్రో ఫోన్లు

న్యూఢిల్లీ: రెనో 7, రెనో 7 ప్రో మోడళ్ల రేట్లను ఒప్పో బయటపెట్టింది. రెనో 7 ధర రూ. 28,999 కాగా, రెనో 7 ప్రో ధర రూ. 39,999.  ప్రో మోడల్‌  ఈ నెల 8 నుంచి, రెనో 7 మోడల్ ఈ నెల 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రెనో 7 లో స్నాప్‌డ్రాగన్‌ 778జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌‌ను వాడారు. రెనో7 ప్రోలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు.