ఈవారం OTTలో క్రేజీ సినిమాలు.. ఆడియన్స్ గెట్ రెడీ

ఈవారం OTTలో క్రేజీ సినిమాలు.. ఆడియన్స్ గెట్ రెడీ

ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త కంటెంట్ సిద్ధంగా ఉంది. ఆడియన్స్ ను మేస్మ్రైజ్ చేయడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా కష్టపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈవారం క్రేజీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అందులో థియేట్రికల్ రన్ ముగించుకున్నవి కొన్నైతే.. డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న సినిమాలు కొన్ని. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్:
జనవరి 01: బిట్ కాయిన్డ్ (ఇంగ్లీష్ సినిమా), ఫూల్ మీ వన్స్ (ఇంగ్లీష్ సిరీస్), మండే ఫస్ట్ స్క్రీనింగ్ (తగలాగ్ మూవీ),యూ ఆర్ వాట్ యూ ఈట్: ఏ ట్విన్ ఎక్స్‌పరిమెంట్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 04: హాయ్ నాన్న (తెలుగు సినిమా), డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్),సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ),ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్)
జనవరి 05: కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్), గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) 

హాట్‌స్టార్:
జనవరి 03: ఇషురా (జపనీస్ సిరీస్)
జనవరి 05: పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) 

అమెజాన్ ప్రైమ్:
జనవరి 01: కాలింగ్ సహస్ర (తెలుగు సినిమా), మ్యారీ మై హజ్బెండ్ (కొరియన్ సిరీస్)
జనవరి 05: ఫో (ఇంగ్లీష్ మూవీ), జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్), లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్)

జీ5:
జనవరి 05: తేజస్ (హిందీ మూవీ) 

జియో సినిమా:
జనవరి 03: మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్)  

సోనీ లివ్: 
జనవరి 05: క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్)

బుక్ మై షో:
జనవరి 01: నాల్ 2 (మరాఠీ సినిమా) 
జనవరి 05: ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ), ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం), వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా)