8 టోర్నమెంట్ల వేదికలను ప్రకటించిన ఐసీసీ

8 టోర్నమెంట్ల వేదికలను ప్రకటించిన ఐసీసీ

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. 2024 నుంచి 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికలను ప్రకటించింది. 14 దేశాల్లో ఈ టోర్నమెంట్లు జరగనున్నాయి.

  • 2024 టీ20 వరల్డ్ కప్ యుఎస్ఏ, వెస్ట్ఇండీస్ లో జరగనుంది
  • 2025 ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ వేదిక
  • 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియా, శ్రీలంకలో జరగనుంది
  • 2027 వరల్డ్ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలు
  • 2028 టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జరగనుంది
  • 2029 ఛాంపియన్ ట్రోఫీకి ఇండియా వేదిక
  • 2030 టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వేదికలు
  • 2031 వరల్డ్ కప్ ఇండియా, బంగ్లాదేశ్ లో జరగనుంది
  •  

  •