ఆదివాసీలతో పవన్ డ్యాన్స్

ఆదివాసీలతో పవన్ డ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివాసీలతో కలిసి డ్యాన్స్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదివాసీ యువతులతో కలిసి ఆయన వారి సంప్రదాయ నృత్యానికి స్టెప్పులేశారు. పవన్ డ్యాన్స్ చూసి అక్కడున్న యువత కేరింతలు కొట్టారు. సభా ప్రాంగణాన్ని చప్పట్లతో మార్మోగించారు.