బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ధూం.. ధాం..పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్, మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌

బీసీలకు 42%  రిజర్వేషన్ అమలు కోసం ధూం.. ధాం..పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్, మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ముద్రించిన ధూం.. ధాం పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఓబీసీ విద్యార్థులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించేదాకా విద్యార్థులు పోరును కొనసాగించాలని మహేశ్ గౌడ్, వివేక్ వెంకటస్వామి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు చేపట్టనున్న కార్యక్రమాలకు తాము మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు.