ఎలిగేడు మండలం: గోపు రజిత (బుర్రమీయపేట), కప్పల ప్రవీణ్(ఎలిగేడు), కల్లెం వెంకటరెడ్డి(లాలపల్లి), రాధా గంగాజమున (లోకపేట్), రామిడి శైలజ (ముప్పిరితోట), రంగు లత (నారాయణపల్లి), పల్లెర్ల వెంకటేశ్(నర్సాపూర్), సిద్దతిరుపతి(రాములపల్లి), మద్దెల రమాదేవి (రాయికదేవునిపల్లి), దుగ్యాల వాణి(శివపల్లి).
పెద్దపల్లి మండలం: గుర్రపు అంజయ్య(అందుగులపల్లి), ఆరె సంతోష్(అప్పన్నపేట్), బండారి త్రివేణి (భోజన్నపేట), దాడి మౌనిక (బొంపెల్లి), మేకల రోజారాణి(బ్రాహ్మణపల్లి), ఓదెల శ్రీనివాస్(చీకురాయి), బొక్కల రేఖ (దేవునిపల్లి), బానోతు అంజినాయక్(గోపాయ్యపల్లి), కొమ్ము సుజాత(గౌరేడిపేట), తొగరి సంపత్(గుర్రంపల్లి), మేడగోని శ్రీనివాస్(హనుమంతునిపేట), ఎడెల్లి శ్రీదేవి(కనగర్తి), మల్లేశ్‌యాదవ్(కాపులపల్లి), గద్దల రాజశేఖర్ (కాసులపల్లి), పెరిక రిబిక(కొత్తపల్లి), గొర్రె లక్ష్మి(కుర్మపల్లి), గుర్రం దేవేంద్ర నాగరాజు(మ్యారేడుగొండ), జె.శ్వేత(మూలసాల), నల్లగొండ కుమార్(ముత్తారం), వేల్పుల రమేశ్(నిమ్మనపల్లి), ఆకుల సువర్ణ(నిట్టూరు), వెలిచాల రాజయ్య(పాలితం), కల్వల తిరుపతి (పెద్దబొంకూర్), నార్ల కనుకమ్మ పోల్‌రాజు (పెద్దకల్వల), గంట రమేశ్ (రంగాపూర్), సోమకుమార్(రాగినేడు), కనపర్తి సంపత్‌రావు(రాంపల్లి), నూనె సరోజన (సబితం).
సుల్తానాబాద్ మండలం: కోదాటి సాయికిరణ్(అల్లీపూర్), పోచంపల్లి చిన్నయ్య(భూపతిపూర్),- పొలాడి శ్రీరంగారావు(బొంతకుంటపల్లి), అబ్బోజు కవిత (చిన్నబొంకూర్), అట్ల కుమార్(దేవునిపల్లి), ఉమ్మెత్తల శోభ(దుబ్బపల్లి ), వీరగోని రమేశ్‌గౌడ్(గర్రెపల్లి), గుండేడి దేవేంద్ర(గట్టెపల్లి), కొత్తూరి స్వరూప (గొల్లపల్లి), దీకొండ భూమేష్(అయితరాజ్‌పల్లి), కర్రి గట్టయ్య(కదంబాపూర్), చొప్పరి శైలజ (కందునూరిపల్లె), కర్రె కవిత (కనుకుల), ఓగుల పూజ (కాట్నపల్లి), సట్టు ఉత్తమకుమారి(కొదురుపాక), ఉప్పు లక్ష్మి(మంచిరామి ), మేకల పోచం(మియాపూర్), గొడుగుల సతీశ్ (నారాయణపూర్), నామని రాజిరెడ్డి (నారాయణ రావుపల్లి), జూపల్లి తిరుమలరావు(నర్సయ్యపల్లి), కాంపెల్లి సతీశ్(నీరుకుల్ల ), సబ్బని అనసూయ(రామునిపల్లె ), బోయిని లావాణ్య (రేగడి మద్దికుంట), గుడికందుల భాగ్యలక్ష్మి(సాంబయ్య పల్లి), చిలుక స్రవంతి (తొగర్రాయి)
ఓదెల మండలం: తంగెల్ల నర్సింహరెడ్డి(అబ్బిడిపల్లి), పడాల భాగ్యలక్ష్మి(బాయమ్మపల్లి), మద్దివేన రవి(గోపరపల్లి), చిట్ల రాము(గూడెం), ఊరగొండ సమ్మక్క (గుంపుల), పుప్పాల స్వప్న (గుండ్లపల్లి), జి.విజయ(హరిపురం), కంకణాల లావణ్య (ఇందుర్తి ), రాగిడి మంగ (జీలకుంట), పల్లె కనుకయ్య (కొలనూర్), గోలిలింగారెడ్డి (కొమిరే), నిమ్మనాయక్(లంబాడితండా), ఆవాల ప్రసాద్(మడక,) గంగిశెట్టి ప్రభాకర్(నాంసానిపల్లి), అంబాల సారమ్మ(పోత్కపల్లి), రవి (రూప్ నారాయణపేట), జీలరాజు (శానగుండ), కొప్పుల పద్మ (ఉప్పరపల్లి), పిట్టల రవికుమార్(పిట్టల ఎల్లయ్యపల్లి).
