కాందహార్ లో ఆహరం కోసం జనం బారులు 

కాందహార్ లో ఆహరం కోసం జనం బారులు 

కాందహార్: ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ లో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆఫ్టర్ లైఫ్ ఫౌండేషన్ ప్రజలకు ఫ్రీగా ఆహారం సప్లై చేసింది. ఈ క్రమంలో ఆ సంస్థ ముందు జనం బారులు తీరారు. ప్రముఖ చిత్రకారుడు జావేద్ తన్వీర్ తీసిన ఈ పోటోలను ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆఫ్గనిస్తాన్ లో పేదరికం ఈ స్థాయిలో ఉందా అని ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి ఎక్కడున్నారు..? 

కోకాకోలాను కూడా కొంటా