రాజీవ్ నిందితుడు పెరారివలన్‎కు బెయిల్

రాజీవ్ నిందితుడు పెరారివలన్‎కు బెయిల్

రాజీవ్ గాంధీ హత్యకేసులో నిందితుడిగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివలన్ జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో కొన్నేండ్లుగా చెన్నైలోని పుజాల్ సెంట్రల్ జైలులో ఉంటున్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది తాత్కాలిక ఊరటేనని పెరారివలన్ తల్లి అర్పుతమ్ అమ్మాల్ అన్నారు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న మిగతా వారంతా విడుదలయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆమె చెప్పారు.