పోకో సీ65 లాంచ్‌‌

పోకో సీ65 లాంచ్‌‌

పోకో సీ65  శుక్రవారం లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌‌లో 50 ఎంపీ వెనుక కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 చిప్‌‌సెట్‌‌ను ఇందులో అమర్చారు. 4జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.8,500. 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.9,500, 8జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.11 వేలు.