
2019 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ముూడోదశ పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు.. 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ నడుస్తోంది. మొత్తం 115 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటర్లు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలు నియోజకవర్గాలు
అస్సాం – 4
బిహార్ – 5
చత్తీస్ గఢ్ – 7
గుజరాత్ – 26
గోవా – 2
జమ్ము కశ్మీర్ – 1
కర్ణాటక – 14
కేరళ – 20
మహారాష్ట్ర – 14
ఒడిశా – 6
ఉత్తర్ ప్రదేశ్ – 10
వెస్ట్ బెంగాల్ – 5
కేంద్ర పాలిత ప్రాంతాలు
దాద్రా నగర్ హవేలి – 1
దామన్ అండ్ డయ్యు – 1