ఇంటిపై కప్పుపై కవర్ కప్పుతుండగా..కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి 

ఇంటిపై కప్పుపై కవర్ కప్పుతుండగా..కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి 

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజు పూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందాడు. వర్షాలు పడతాయని ..ఇంటి కప్పు పైకి ఎక్కి రేకులపై ప్లాస్టిక్ కవర్ తో కప్పుతుం డగా ప్రమాదవ శాత్తు 11కెవి విద్యుత్ తీగలు తగలి షాక్ తో స్పాట్ లో చనిపోయాడు. మృతుడు గ్రామానికి చెందిన కొక్కునడిపి గంగారాం(50)గా గుర్తించారు.